తెలంగాణ ఉద్యమకారులు హామీలు నెరవేర్చాలి – టీయూఎఫ్ పార్లమెంట్ ఇంచార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి

తెలంగాణ ఉద్యమకారులు హామీలు నెరవేర్చాలి – టీయూఎఫ్ పార్లమెంట్ ఇంచార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు గాంధీ భవన్ చేరుకోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి వినతి పత్రం చెరె విదంగా Pcc వైస్ ప్రెసిడెంట్ కి లేక ఇవ్వడం జరిగింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో పోరాటాలు, పోలీసుల లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు నమోదు చేశారని తెలంగాణ ఫోరం పార్లమెంట్ ఇంచార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ మండల ఉద్యమకారుల ఫోరమ్ అధ్యక్షులు కరికే మల్లేష్, శేఖర్ రెడ్డి, కారుణకర్ రెడ్డి సత్యనందం తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!