ప్రెస్స్ నోట్:
26/07/2024:
చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన నియోజకవర్గనికి సంబంధించిన 96 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 96 మంది లబ్ధిదారులకు 37 లక్షల 64 వేల 5 వందల గాల రూపాయలు గల చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది.