ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రిటైల్ దుకాణాలను ప్రారంభించిన ప్రభుత్వ అధికారులు

ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల్లోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీ షణ్ముఖ గోవర్ధన్ ట్రేడర్స్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రైతు బజార్లు – పెద్ద సంస్థ గత రిటైల్ దుకాణాన్ని లాంఛనంగా ప్రారంభించిన పెద్ద దోర్నాల ఎమ్మార్వో ఎస్ఎం హమీద్, ఎంపీడీవో నాసర్ రెడ్డి, రిటైల్ దుకాణం నందుకందిపప్పు కేవలం 160 రూపాయలకు,బియ్యం (స్టీమ్డ్ ) మొదటి రకం49 రూపాయలు,బియ్యం రెండవ రకం 48 రూపాయలకు రిటైల్ దుకాణం నందు అందుబాటులో ఉన్నట్లు మండల ఎన్ఫోర్స్మెంట్ డిటి తిరుపతిరెడ్డి తెలియజేశారు, ఈ సదవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనిమండల తాసిల్దార్ హమీద్ కోరారు, ఈ కార్యక్రమంలో శ్రీ షణ్ముఖ గోవర్ధన ట్రేడర్స్ ప్రోప్రేటర్ పబ్బతి సుబ్బారావు, ఎంపీడీవో నాసర్ రెడ్డి, మండల తాసిల్దార్ హమీద్, మండల రెవెన్యూ సిబ్బంది, సునీత, ఏడుకొండలు, కాశి ఈశ్వర్ రెడ్డి, వెలుదండ నాగేశ్వరరావు, గ్రామపంచాయతీ సెక్రటరీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు,

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!