నూతనగా బాధ్యతలు చేపట్టిన చేవెళ్ల సీఐ ఎం. భూపాల్ శ్రీధర్
చేవెళ్ల,మొయినాబాద్, షాబాద్,డిటెక్టివ్ సిఐ జి.రమేష్ నాయుడు
ఇద్దరు సిఐలు నూతనగా
సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐ భూపాల్ శ్రీధర్ మాట్లాడుతూ… శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు.
బాధ్యతలు స్వీకరించిన సీఐలకు , శ్రీకాంత్ రెడ్డి,ప్రదీప్ కుమార్, సిబ్బంది అభినందనలు తెలిపారు. అనంతరం ఎసిపి చేవెళ్ల సీఐలు మర్యాదపూర్వకంగా కలిశారు..