Reporter -Silver Rajesh Medak.
తేది 30-6-2024.
నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని ఆదుకుంటా. మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.
మెదక్ మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన ఎన్. నర్సింలు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం Rs.2,50,000/-(రెండు లక్షల యాభై వేల రూపాయల) ఎల్.ఓ.సి. ని మరియు బి. సుశీల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స నిమిత్తం Rs .80,000/-(ఎనభై వేల రూపాయల) ఎల్.ఓ.సి. ని అందజేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.