ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Reporter -Silver Rajesh Medak.

జూన్ 27,మెదక్,-2024

ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్రాహుల్ రాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

గురువారం చిల్పిచేడు మండల తాసిల్దార్ కార్యాలయాన్ని
తహసీల్దారుతో ధరణి దరఖాస్తుల పరిష్కరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి పరిష్కరించేందుకు తగు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి వారం రోజుల్లో
పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.
ఆ మేరకు మండల తహసిల్దార్లు రోజువారీగా విభజించుకొని పరిష్కారం చేయాలని ఆదేశించారు. అదనపు సమయం కేటాయించి పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ముసాదిక్ డిప్యూటీ తాసిల్దార్ సింధుజ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!