సురేందర్ నవీపేట్ రిపోర్టార్
స్టూడియో 10 టీవీ ప్రతినిధి
తేదీ :25-6-2024
అడ్డగోలు రేట్లకు పుసతకాలు అమ్ముతూ డబ్బులు దండుకుంటున ప్రైవేట్ స్కూల్స్
ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషద్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (మేనేజర్ ఈశ్వర్) గారికి వినతి పత్రం అందజేసారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో లోని కొన్ని పాఠశాలలు మాకు పుస్తకాలు అమ్ముకోవడానికి కోర్ట్ ఆర్డర్ ఉంది అని చెప్పి తల్లి దండ్రుల నుంచి అధిక మొత్తంలో ఎంఆర్పీకి మించి వసూళ్లు చేస్తున్నారు కొన్న పుస్తకాలకి బిల్ కూడా వేసి ఇయ్యడం లేదు, కోర్ట్ ప్రైవేట్ స్కూల్ వాళ్లకి ఇచ్చిన ఆర్డర్ లో స్పష్టానగా కేవలం బుక్స్ మాత్రం ఏ నో ప్రాఫట్ నో లాస్ ప్రక్రియలో అంటే ఎంఆర్పీ రేట్ కూడా తీసుకోవద్దు అని ఆర్డర్ ఇవ్వడం జరిగింది కానీ కోర్ట్ ఆర్డర్ ని మిస్ యూస్ చేస్తూ అమాయక పేరెంట్స్ దగ్గర ఎంఆర్పీ కి మించి అక్రమంగా డబ్బులు దండుకుంటు, అక్రమార్జనకు తెర లేపారు. వెంటనే మా వినతి పత్రాని స్వీకరించి అధిక రేట్లకు పుస్తకాలు అమ్ముతూ విద్యాతో దంద చేస్తున్న పాఠశాలల్ని చట్టరిత్యా చర్యయలు తీసుకోవాలి అయినా కోరడం జరిగింది. రేపు ఈ విషయమై జిల్లా పాలనాధికారి గారిని కలిసి ఏఏ పాఠశాలలైతే నోట్ బుక్స్ అమ్ముతున్నారు ఆయా పాఠశాలలు నోట్ బుక్స్ రేటును డిస్ప్లే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతామని ఈ సందర్భంగా బొబ్బిలి కళ్యాణ్ తెలిపారు, మేనేజర్ ఈశ్వర్ కూడాఆయన ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనిరుధ్, వినయ్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.