చెంచు గిరిజనుల సమస్యలపై స్పందించిన.మార్కాపురం డిఎఫ్ఓ విగ్నేష్ అప్పావు కి కృతజ్ఞతల హామీ_ ఇచ్చారు
ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎఫ్ విగ్నేష్ అపావు కలిసి కొమరం భీమ్ ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వై ఆశీర్వాదం కార్యదర్శి కుడుముల వెంకటేశం కలిసి విషయము దోర్నాల మండలం చిన్నారుట్ల గ్రామానికి చెందిన. పెద్దారుట్లకు చిన్నా రుట్లకు మంచినీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం కల్పించమని ని కలవడం జరిగింది. సమస్యలు విన్న. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదని అలాగే ఐటీడీఏ కి కూడా ఫండ్స్ లేవని చెబుతూ చెంచుల పట్ల పెద్ద మనసుతో ఆయన మాట్లాడుతూ చిన్నారుట్ల గ్రామానికి మంచినీటి సౌకర్యం అలాగే విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడంch యూ జరిగింది. తన సొంత ఖర్చులతో మంచినీరు విద్యుత్ సౌకర్యం కల్పిస్తానని .చెంచుల పట్ల ఆయన చూపిన సహాయం పట్ల చెంచులు హర్షిస్తూ. డీఎఫ్ఓ సంబంధించిన రేంజర్. అధికారిని ఫోన్ లో మేము ఎప్పుడూ చూడలేదని ఇలాంటి వారికి మేము మా పిల్లలందరూ ఆయనకు రుణపడి ఉంటామని చెంచులు తెలియజేశారు. అంతేకాకుండా మా చెంచులకు అనుదినం మా సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి చెంచులు ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెంచులు తెలియజేశారు.. వారిని కలిసిన.అల్లూరి సీతారామరాజుఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘంనాయకులు దంసామి వెంకటేశం దాసరిఅంకన్న పి కిరణ్ పులిచర్ల గురవయ్య. దాసరి కొల్లమయ్య.వీరయ్యతదితరులు పాల్గొన్నారు.