- రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు
తేది 12.06.2024
ఆసిఫాబాద్
ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా అప్పపల్లి గ్రామములో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రజలకు రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం మా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది అని
బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా అధికారులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు