ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ (స్టూడియో 10టీవీ ప్రతినిధి) సిల్వర్ రాజేష్.

ప్రచురణార్థం, 09-06-2024

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ఆదివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహించామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు. జిల్లాలో మొత్తం 3,912 మందికి గాను 10 పరీక్ష కేంద్రాల్లో 3,125 మంది పరీక్షకు హాజరైనారు. 787 మంది అభ్యర్థులు గైహాజరైనరని హాజరు శాతం 79.88% గా నమోదు అయినదని కలెక్టర్ తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!