అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది మహిళ ఆత్మహత్య
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన చాకలి శంకరమ్మ భర్త దుర్గయ్య వయస్సు (60) సంవత్సరాలు కులం చాకలి వృత్తి వ్యవసాయం అను మహిళ తనకు గల అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది గత రాత్రి తన ఇంటి ముందు గల రేకులకు చీరతో ఉరివేసుకొని మరణించినది. ఇట్టి విషయంపై తన పెద్ద కొడుకు అయినా చాకలి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించడం జరిగిందని రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు.