దేశంలోకి నైరుతి ఋతపవనాల రాకపై ఐఎండి ప్రకటన చేసింది. మరో ఐదు రోజుల్లో ఇవి కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. ఋతపవనాల రాకకు అంతా సానుకూలంగా ఉందని ఆశాభా వ్యక్తం చేసింది. కేరళను తాకిన అనంతరం దేశమంతట విస్తరిస్తాయని తెలిపింది. అటు చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది.