Reporter -Silver Rajesh Medak.
Date- 07.05.2024.
కఠినమైన జీవిత ఖైదు మరియు 15,000/-రూ/ జరిమానా.
డా.బి.బాలస్వామి ఐ.పి.యెస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.యెస్ మాట్లాడుతూ… నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నిందితురాలిని కోర్ట్ లో హాజరుపరచగా పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన గౌరవనీయులైన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి.పి.లక్ష్మీ శారద ఈ రోజు ఇట్టి కేసులో నిందితునికి కఠినమైన జీవిత ఖైదు మరియు 15,000/-రూ/ జరిమానా విదించినారు.
నిందితురాలి వివరాలు
బత్తిని పద్మ @కవిత W/O లెట్ రాములు, వయస్సు: 35 సంవత్సరాలు గ్రామం చిన్న చింతకుంట,నర్సాపూర్ మండలం మెదక్ (జిల్లా)
కేసు విచారణ అధికారులు.
SK ఫజల్ అహ్మద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్,
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
వి.నాగయ్య నర్సాపూర్ సీఐ
ప్రస్తుత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
జాన్ రెడ్డి నర్సాపూర్ సీఐ
1).శ్రీ.విఠల్ ఎస్.ఐ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ,
2) శ్రీ.జి. రవీందర్ గౌడ్ కోర్ట్ కానిస్టేబుల్.
3) శ్రీ.కాళ్యాన్ రాం కోర్ట్ కానిస్టేబుల్.
కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఈ సంధర్భంగా అభినందించారు.