Reporter -Silver Rajesh Medak.
తేదీ 5-5-2024.
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చివరి తేదీ మే 8
ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మే 8 వ తేదీ చివరి తేదీ అని,స్థానిక కలెక్టర్ కార్యాలయంలో , ఆర్డిఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లలో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
మే 8వ తేదీ తర్వాత ఓటు వేయడానికి అవకాశం లేదని ఇట్టి విషయాన్ని ఉద్యోగులు గమనించగలరని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.