Reporter -Silver Rajesh Medak.
Date-05/05/2024.
మెదక్ పట్టణంలో మాయ గార్డెన్స్ లో ఎస్సీ మోర్చా మెదక్ పార్లమెంట్ సమావేశం
.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కర్ణాటక రాష్ట్రం కొల్లార్ ఎంపీ మునుస్వామి
మును స్వామి కామెంట్స్..
60 ఏండ్ల పాలించిన కాంగ్రెస్
బి.ఆర్ అంబేద్కర్ కు కనీసం భారత రత్న అవార్డు ఇవ్వలేదు.
బిజెపి మద్దతు ఇస్తేనే బి.ఆర్ అంబేద్కర్ కు అవార్డు ఇచ్చారు.
మాజీ సిఎం కేసీఆర్ దళిత బంధు తో నామాలు పెట్టిండు.
ఓటుకు నోటు కేసు లో త్వరలో సిఎం రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం.
కల్లబొల్లి హామీలతో కాంగ్రెస్ గద్దె నెక్కింది.
మెదక్ అంటే ఒక
తెలివి ఉన్న వారు కాంగ్రెస్ కు బి ఆర్ ఎస్ కు ఓటు వేయరు.
కారోన వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చింది మోడి.
కరోనా సమయంలో పది కిలోల బియ్యం ఇచ్చింది పీఎం మోడీ.
మరి రేవంత్ రెడ్డి నువ్వు ఏమ్మిచినవ్ కోడి గుడ్డా ?
ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి సహాయం అందించింది మోడీ.
ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా ప్రతి గ్రామానికి రోడ్లు వేయించారు.
పప్పు రాహుల్ గాంధీ మోడీ కి సరి పోడు.
నూట నలపై కోట్ల ప్రజల సంక్షేమం కోరేది మోడీ.
రామ మందిర నిర్మాణానికి ఆహ్వానిస్తే హజరు కానీ వారు గాంధీ కుటుబం.
తెలంగాణ లో బిజెపి అభ్యర్థి లను గేలిపించి మోడీ నీ మూడవ సారి పీఎం చేయాలి
బి.ఆర్.ఎస్,కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏం ఓరగదు.
కాంగ్రెస్ కు ఓటు వేసి అలిసి పోయరు జనం
బిజెపి కి ఓటు వేసి
అంబేద్కర్ ,జగ్గ్ జ్జీవన్ రాం కు ఆత్మకు శాంతి చేకూర్చిoడని అన్నాను.