భాజపా జోరుగా ఇంటింట ప్రచారం
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శుక్రవారం నాడు నార్సింగి మండల బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ సమక్షంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా భాజపా మండల పట్టణ ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో దుబ్బాక గడ్డపై భారీ మెజార్టీతో ఎంపీఅభ్యర్థి రఘునందన్ రావును విజయాన్ని సాధిస్తారని అన్నారు కార్యక్రమంలో . పున్న రమేష్. మన్నె యాదగిరి. బోళ్ల సత్యం. సాయి చరణ్ సాయికుమార్ భాజపా నాయకులు పాల్గొన్నారు