స్టూడియో 10టీవీ ప్రతినిది – శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్ర పురం, చిట్టయ్యవలస, నిమ్మాడ పంచాయతీ లో గడప గడపకు ఎన్నికల ప్రచారం ను గౌరవ MLC & టెక్కలి నియోజకవర్గం MLA అభ్యర్థి శ్రీ దువ్వాడ. శ్రీనివాస్ గారు నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలు, అఖిలాంధ్ర తెలుగు ప్రధానికం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యులు & టెక్కలి నియోజకవర్గం MLA అభ్యర్థి శ్రీ దువ్వాడ. శ్రీనివాస్ గారు పేర్కొని మీకిచ్చిన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి “MLA గా పోటీ చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ అనే నన్ను, MP గా పోటీ చేస్తున్న పేరాడ. తిలక్” ను గెలిపించాలి అని కోరారు. అందులో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి సంక్షేమ ప్రభుత్వనికి మళ్ళీ ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు…తమ గ్రామానికి వచ్చిన తమ ఆత్మీయ నేతకు గ్రామ ప్రజలు జేజేలు పలికారు.తమ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అపూర్వ ఆదరణ ను చూసి పులకించిపోయారు. ప్రజాహితం కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దువ్వాడ వివరించారు. పార్టీలకు, మతాలకు,కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసిపి సర్కార్ కే దక్కిందని దువ్వాడ వివరించారు. .ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించి, గ్రామాల రూపు రేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. రామ రాజ్యాన్ని తలపించే అద్భుతమైన పరిపాలన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సాకారం అయిందన్నారు. సంక్షేమ రాజ్యం ఇదేవిధంగా కొనసాగాలంటే,అన్ని వర్గాల ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అంటే, రానున్న ఎన్నికల్లో వైయస్సార్సీపీకి అండదండలు అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఘన విజయం అందించడం ద్వారా సంక్షేమ పథకాలు కలకాలం కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.ఈ కార్యక్రమం లో హరిశ్చంద్రపురం సర్పంచ్ గురుబెల్లి. కేశవరావు గారు, ఎంపీటీసీ సభ్యులు బగాతి. దివాకర్ గారు, పూజారి. సత్యం గారు, చిట్టయ్యవలస సర్పంచ్ సంపతిరావు. వెంకటరమణ గారు, ఎంపీటీసీ సభ్యులు వాన. ఆసిరినాయుడు, నిమ్మాడ పంచాయతీ కింజరాపు. అప్పన్న గారు,పైల. కేశవ గారు, తోట. మాధవి గారు,జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ. మంజు గారు,ఎంపీపీ సభ్యులు రోణంకి ఉమా మల్లయ్య గారు,జెడ్పీటీసీ సభ్యులు దుబ్బ. వెంకటరావు గారు,మండల పార్టీ అధ్యక్షులు నూక. సత్యరాజు గారు,జేసీయస్ కన్వీనర్ గెడ్డవలస. నాగు గారు,వైస్ mpp సభ్యులు దుక్క. రోజా రామకృష్ణ రెడ్డి గారు,అన్నెపు. రామారావు గారు,AMC చైర్మన్ ప్రతినిధి సుగ్గు. రామిరెడ్డి గారు,zptc వసంత రెడ్డి గారు,కోటబొమ్మాళి మండలం లోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, గృహసారదులు,వివిధ హోదాలలో గల సీనియర్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…