నార్సింగి బిజెపి ఇంటింటి ప్రచారం

నార్సింగి బిజెపి ఇంటింటి ప్రచారం

శక్తి కేంద్ర ఇన్చార్జి నార్సింగి మండల ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మి ఆధ్వర్యంలో నార్సింగి 212 బూత్ లో ఇంటింట ప్రచారం నిర్వహించారు.
బిజెపి నాయకులు 212 తిరుగుతూ బిజెపి కరపత్రాలను అందిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి శక్తి కేంద్ర ఇన్చార్జి మండల ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ మాట్లాడుతూ మెదక్ బిజెపి పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావును అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.పార్లమెంట్ ఎన్నికలలో400కు పైగాసీట్లు కైవసం చేసుకుంటుందనివారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్. రెడ్డి. నిహాంత్ రెడ్డి. సాయికుమార్. చారి. మహేష్. సాయి. చరణ్. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

నార్సింగి బిజెపి కరపత్రాలను అందిస్తున్న దృశ్యం..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!