మెదక్ పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్

Reporter -Silver Rajesh Medak.

Date-28/04/2024.

మెదక్ పట్టణంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ రఘునందన్ రావు కమెన్ట్స్.

రెండు రోజులుగా
రాష్ట్రంలో ఉద్దేశ పూర్వకంగా సర్జికల్ స్ట్రైక్ జరగబోతొంతని సిఎం అంటున్నారు

బిజెపి రాజ్యాంగాన్ని మరుస్తాధని సిఎం చెప్తుండు

106 రాజ్యాన్ని సవరణ చేశారు

మాజీ ప్రధాని ఇందిరా గాందీ
సర్జికల్ స్ట్రైక్ చేసింది

శాభాను కేసులో

త్రిబల్ తలాక్ రద్దు చేసింది బిజెపి

అన్ని వర్గాలను కాపాడుకుంటూ వచ్చింది బిజేపీ

రేవంత్ రెడ్డి కి ఏం తెలుసు

రాజ్యాంగాన్ని రద్దు 10 ఏళ్లు గా ఎందుకు చేయలేదు

ఎన్ని సార్లు రాజ్యాంగ సవరణ చేశారో చర్చ కు నేను సిద్ధం

అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్

కనీసం భారత రత్న ఇవ్వాలన్న
కనీస జ్ఞానం లేని పార్టీ కాంగ్రెస్

జై శ్రీరాం అంటే తప్పా జై కేసీఆర్ అనమంటవా

హిందూ గల్లు బొందు గాళ్ళు అంటే నీ బిడ్డను ఓడగొట్టారు

జై కేసీఆర్ అంటే కడుపు నిండుతదా

మేము అక్షంతలు పంచితే మీకేం నొప్పి

జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతద అంటున్న కేసీఆర్
ఐదు సార్లు నమాజు జడివితే
కడుపు నిoడుతదా
యజ్ఞాలు యాగాలు చేసి ప్రసాదం తీసుకోమంటవు కదా కేసీఆర్

కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు కాదు,

వీణా వాని లాంటి అవిభక్త కవలలు వారు.
ఏ ed అయితే కవితను పిలిచిందో అదే ed గతంలో సోనియా గాందీ నీ పిలిచింది ,

51జియో తెచ్చింది కేసీఆర్..
దాన్ని రద్దు చెయ్యి రేవంత్ రెడ్డి
సోనియా ,రాహుల్ ను
Ed అరెస్ట్ చేయలేదు
అంటే బిజెపి కాంగ్రెస్ ఒక్కట?

బిజెపి వస్తె రిజర్వేషన్ లు పోలేదు వచ్చినాయి
పీఎం మోడీ రాజ్యాంగాన్ని మార్చబోమన్నారు
మీడియా మిత్రులు సహకరించాలి అని తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!