Reporter -Silver Rajesh Medak.
Date-26/04/2024.
మెదక్ జిల్లా కలెక్టరేట్ లోని ఆర్. ఓ.కార్యాలయం లో శుక్రవారం కొనసాగుతున్న స్క్రూటినీ ప్రక్రియ
స్క్రూటినీ లో అవలంబించనున్న విధానాలను నామినేషన్ వేసిన అభ్యర్థులకు తెలియజేసిన రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అభ్యర్థులకు సూచించిన ఆర్. ఓ. పూర్తి అయిన స్క్రూట్ ని ప్రక్రియ 54 మంది నామినేషన్ దాఖలు చేయగా 53 మంది నామినేషన్ను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి 01 కళ్ళు నరసింహ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ తీరస్కరణ.