వివేకానంద కళాశాల విద్యార్థుల విజయభేరి.
- రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా కళాశాల విద్యార్థులు
-విద్యార్థులను అభినందించిన యాజమాన్యం
చేవెళ్ల : తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం (బుధవారం) ప్రకటించిన ఇంటిర్మడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో చేవెళ్ల మండల కేంద్రంలోని వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారని కళాశాల ప్రిన్సిపాల్ సి. జైపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ విద్యార్థులను సైతం కార్పోరే ట్ కళాశాలలకు ధీటుగా మంచి ఫలితాలను తీసుకురావాడానికి కృషి చేశామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి 1000కి 992 మార్కులను సాధించిన విద్యార్థి
A. పూజ కి Rs. 10,000/-చెక్కును అందజేసారు. అనంతరం మంచి మార్కులను సాదించిన విద్యార్థులు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. - ద్వితీయ సంవత్సరం వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు:
ఎంపిసి ద్వితీయ సంవత్సరం:
ఎ. పూజ 992/1000
కె. సాత్విక 986/1000
కె. అక్షయ 980/1000
సిఈసి ద్వితీయ సంవత్సరం:
కె. ప్రశాంతి 947/1000
సి. హెచ్ నిర్మల్ చౌదరి 926/1000
బైపిసి ద్వితీయ సంవత్సరం:
ఆర్. ప్రవీన్ కుమార్ (976/1000)
కె. పూజస్వి (928/1000)
బి. పల్లవి (921/1000)
ప్రథమ సంవత్సరం వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు.
ప్రథమ సంవత్సరంలో ఎంపిసి విభాగంలో:
కె. ప్రశాంత్ కుమార్ (464/470)
టి. ప్రిన్సి (457/470)
సాదియ భేగం (453/470)
సిఈసి ప్రథమ సంవత్సరం:
యు. పూజ (434/500)
కె. ప్రణయ వర్షిక (431/500)
మార్కులు సాధించారు.