చేవెళ్ల : తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విజయ జెండాను ఎగుర వేశారు అని ప్రిన్సిపాల్ కె. శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రథమ సంవత్సరం మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు…
ప్రథమ సంవత్సరంలో ఎంపిసి విభాగంలో మండల్ టాపర్స్ …
టి. సంజన 466/470,
ఎన్. భూమిక 452/470,
ఎమ్. అభిలాష్ 452/470.
సిఈసి ప్రథమ సంవత్సరంలో మండల్ టాపర్స్ ..
ప్రియాంక కుమారి 482/500,
పి. అమూల్య 460/500,
ఫాతిమా 460/500
బైపిసి ప్రథమ సంవత్సరంలో మండల్ టాపర్స్
జి. అక్షయ 433/440,
ఎమ్. స్పందన 417/440,
పి. సింధు 415/440, యమ్ఈసిప్రథమ సంవత్సరంలో మండల్ టాపర్స్
షీమా 478/500,
టి. మనీష్ కుమార్ 421/500
ఎచ్ఈసి ప్రథమ సంవత్సరంలో మండల్ టాపర్స్
సిహెచ్. ప్రశాంత్ 437/500, అలాగే ద్వితీయ సంవత్సరం మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యాకూసుమాలు :
ఎంపిసి ద్వితీయ సంవత్సరంలో
పి. ప్రణవి 979/1000
కె. నవ్య 971/1000
కె. వినయ్ 969/1000
సిఈసి ద్వితీయ సంవత్సరంలో…
ఎస్ అశోక్ 962/1000
కె. పవిత్ర 962/1000.
బైపిసి ద్వితీయ సంవత్సరంలో..
ముబీనా 960/1000,
బి. సౌమ్య 928/1000,
ఎమ్ఈసి ద్వితీయ సంవత్సరంలొ ఎన్. అనూష 924/1000,
ఎహ్ఈ సి ద్వితీయ సంవత్సరంలో కె. మనీషా 931/1000
మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం అభినదించారు