మెదక్ పట్టణంలో గల శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారికి అభిషేకం

Reporter -Silver Rajesh Medak.

Date-23/04/2024.

ఈ రోజు హనుమన్ జయంతి పురస్కరించుకొని మెదక్ పట్టణంలో గల శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామి వారికి అభిషేకం,చంద్రంతో, అభరణాలు మరియు తమలపాకులతో అలంకరించి
ఆలయ అర్చకుడు మధుసూదనాచార్యుల తో పూజ, జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధారణ వేసుకున్నటువంటి స్వాములు 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించి తరువాత తీర్థ మరియు అన్న ప్రసాదాలను స్వీకరించారు, అదేవిధంగా వందల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కరుణాకటాక్షాలను దీవెనలను పొంది తీర్థ మరియు అన్న ప్రసాదాలను స్వీకరించి స్వామివారి అనుగ్రహం తీసుకున్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!