కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

*కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థత

*స్టూడియో 10 టీవీ రిపోర్టార్ నవీపేట్ నిర్మల్ జిల్లా : -తెలంగాణలోని రెసిడెన్షి యల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపె డుతున్నాయి.మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌ పాయిజెన్‌ అయి మరణిం చాడు. ఈ సంఘటన మరువకముందే…మరో ఫుడ్ పాయిజన్ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా నర్సా పూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో పాఠశా లలో ఈరోజు ఫుడ్ పాయి జన్ జరిగింది. ఈ సంఘట నలో 11 మంది విద్యార్థిను లకు అస్వస్థత చోటు చేసుకుంది.దీంతో చికిత్స నిమిత్తం విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు అధికారులు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!