పైడాకుల అశోక్ పటేల్
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు
కామెంట్స్……….
- పాల్వాయి హరీష్ బాబు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప రావి శ్రీనివాస్ పై పాల్వాయి హరీష్ బాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
- నిత్యం ప్రజల మధ్య అంటూ సేవ చేసే గొప్ప మనస్సు ఉన్న నాయకురాలు మంత్రి సీతక్క గారు
- బిజెపి కి ఓటమి భయం పట్టుకుంది
- ఈ దేశ సంపదను కార్పొరేట్ కంపెనీల కు ధారాదత్తం చేస్తున్న మోడీ కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
- మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తేవడంతోపాటు దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడు తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలి
- బిజెపి పార్టీ నుండి ఎంఎల్ఏ గా గెలిచిన హరీష్ బాబు గెలిచిన నాలుగు రోజులకే కాంగ్రెస్ లో చేరుతానని మంత్రి సీతక్క దగ్గరకు వచ్చి వేడుకున్న విషయం మర్చిపోయావా హరీష్ బాబు
- కోనేరు కొణప్ప కంటే ముందు కాంగ్రెస్ పార్టీ లోకి రావడం కోసం ఎంఎల్ఏ పాల్వాయి హరీష్ బాబు ప్రయత్నాలు చేశాడు
- ఒక గిరిజన మహిళ మంత్రి సీతక్క పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంఎల్ఏ పాల్వాయి హరీష్ వాక్యాలు వెనక్కి తీసుకోవాలి
- అక్రమ వసూళ్లు చెయ్యడం లో బిజెపి నాయకులు దిట్ట
- నిరాదరణమైన ఆరోపణలు చేస్తున్న ఎంఎల్ఏ పాల్వాయి హరీష్ మంత్రి సీతక్క గారికి బేషరతు గా క్షమాపణ చెప్పాలి
- సిగ్గు ఎగ్గు లేకుండా ఒక ఆదివాసి బిడ్డ ఈ రాష్ట్ర మంత్రి పై విమర్శలు చేస్తావా
- రాష్ట్రం లో అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పై విషం కక్కుతున్న పాల్వాయి హరీష్ బాబు
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీ లు అమలు చేశాం
- దేశం లో గడిచిన 10 యేండ్ల మోడీ పాలనలో
- పేద ప్రజలకు చేసింది ఏమి లేదు
- మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో చీలిక తేవడంతోపాటు దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడు తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలి
- పేదలపై భారాలు పెట్టుబడుదారులకు వరాలుగా అన్నట్లు ఉంది మోడీ పాలన ఉందని రాష్ట్రం లో మాదిరిగానే దేశం లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావడం ఖాయం అని పాల్వాయి హరీష్ బాబు బేషరతుగా మంత్రి వర్యులు సీతక్క గారికి క్షమాపణ చెప్పాలని లేని యెడల ప్రజలే నిన్ను ఎక్కడికి క్కడ అడ్డుకోవడం ఖాయం అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా,బ్లాక్, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు