Reporter -Silver Rajesh Medak.
తేదీ 17-4-2024.
జిల్లా కేంద్రానికి చేరుకున్న మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వాన్షి IRS.
జిల్లా రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ రాహుల్ రాజ్.*
బుధవారం మెదక్ పార్లమెంట్ ఎన్నికల వ్యయపరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వన్షి IRS జిల్లాకు చేరుకున్నారు .
ఆయనకు కలెక్టర్ రాహుల్ రాజ్ కలెక్టర్ కార్యాలయ వసతి సముదాయం సూట్ నం 2 లో పుల మొక్క అందచేసి స్వాగతం పలికారు.
వ్యాయ పరిశీలకులు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు .
వీడియో వ్యూయింగ్ టీమ్ లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వెలియన్స్ లో ఖర్చుల పర్యవేక్షణ బృందాలు నమోదుచేసిన వ్యయాన్ని పరిశీలిస్తారని తెలిపారు.
వ్యయ పరిశీలకులు ఎన్నికలు ముగిసేవరకు ,జిల్లాలో అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,మెదక్ ఆర్డిఓ రమాదేవి ఉన్నరు.