దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరోసారి ఆశీర్వదించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు

బిజెపి మధ్యప్రదేశ్ ఇన్చార్జి పోలసాని మురళి ధర్ రావు


మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శనివారం నాడు భాజపా కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసిన బిజెపి మధ్యప్రదేశ్ ఇన్చార్జి శ్రీ పొలసాని మురళీధర్ రావు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ గారి నాయకత్వం మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని దేశం ప్రతి రంగంలో అభివృద్ధిలోకి తీసుకెళ్తుందని ఆయన తెలిపారు అనంతరం నార్సింగి భాజపా నాయకులు బిజెపి మధ్యప్రదేశ్ ఇన్చార్జి పొలసాని మురళీధర్ రావు గారిని శాలలతో సన్మానించారుఈ కార్యక్రమంలో తాళ్ల విజయకుమార్ గౌడ్. జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి. పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్. దాయం నరేష్. లింగారెడ్డి. గురుపాదం. యాదగిరి. లక్ష్మణ్. శేఖర్ రెడ్డి. సాయి. వేణు ప్రశాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!