Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో మెదక్ పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవ నేని రఘునందన్ రావు సమక్షంలో మంగళవారం నాడు కోనాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎంపీటీసీ సంజీవ రెడ్డి , సొసైటి డైరెక్టర్ రామ్ చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ దీపక్ రెడ్డి, క్రిష్ట రెడ్డి తదితర నాయకులు భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకొని పలువురు పార్టీలోకి చేరినట్లు రామాయంపేట పట్టణ బిజెపి సీనియర్ నాయకులు జె.శంకర్ గౌడ్ తెలిపారు.