చేవెళ్ళ:- మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి.. పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లడంపై చేవెళ్ల మండల పరిధిలోని మిర్జాగూడ భారతీయ జనతా పార్టీ గ్రామ బూత్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, ( చాయ్ పే చర్చ) కార్యక్రమం నిర్వహించారు.