ఎలక్షన్ కోడ్ వచ్చిందని మూడు నెలల నుండి తెప్పించుకుంటున్న వైనం….
హైదరాబాదు ఏప్రిల్ 6 స్టూడియో టీవీ 10.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నిరుపేద మహిళలు ఇంటిదగ్గర కాలయాపన చేయకుండా కాస్త కూస్తూ తమ కాళ్ళ మీద తామే నిలబడి బ్రతుకురాని జీరో అకౌంట్ ఉన్న మహిళలకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఓ మహిళ పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప కు చెందిన లలితమ్మ ను మీకు లోన్ శాంక్షన్ వచ్చింది సోమవారం వచ్చి తీసుకపోనని ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన వెంటనే ఎస్బిఐ బ్యాంక్ గంగారం వెళ్తే హోలీ పండుగ దర్శనమిచ్చింది. పండుగ సెలవులు కూడా బ్యాంకు అధికారులకు తెలియకుండా పోయింది. మళ్లీ తెల్లవారుజామున వెళ్లేసరికి ఆ సారు సెలవులో ఉన్నాడని బ్యాంకు మేనేజర్ సమాధానం చెప్పింది. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తే ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ప్రజల డబ్బులను చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారి డబ్బులు వారికి ఇవ్వడానికి మూడు నెలలు తిప్పించుకున్నారు. ఇలా జరుగుతుందని మేనేజర్ ని సంప్రదిస్తే ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిందే నిజం ఆయన చెప్పింది నేను చెప్తాను. ఈ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. అధికారిగా మేనేజర్ ఉన్నప్పుడు. ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినట్లే ఆమె వింటుంది. ఈ విషయమై జిహెచ్ఎంసి ప్రాజెక్టు డైరెక్టర్ ను అడగగా ఏనాడో మంజూరైన ఈ డబ్బులు ఎందుకు బ్యాంకుల చుట్టూ తిప్పిస్తున్నారని అధికారులు మండిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకోవడానికి కొంతమంది పాత్రికేయ మిత్రులు వెళ్లగా నా దగ్గర టీవీ వాళ్లు రాకూడదు. మీరు చెప్తే నేను ఇస్తానా నేను చెప్పినప్పుడే రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకుని స్టేట్ వెంటాల రకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు లలిత విజ్ఞప్తి చేస్తుంది.