నార్సింగి భారతీయ జనతా పార్టీ ఘనంగా నలభై నాలుగు ఆవిర్భావ దినోత్సవం
Narsing reporter m Prabhu Das
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శనివారం నాడు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని భాజపా నాయకులు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బ 44 ఏళ్ల ప్రాస్థానంలో బిజెపి భారత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయగలిగిందని అన్నారు మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శక్తి కేంద్ర ఇన్చార్యులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు