నాలుగు సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష మరియు 20,000/-రూ/ జరిమానా డా.శ్రీ.బి.బాలస్వామి. ఐ.పి.యెస్.

Reporter -Silver Rajesh Medak.

జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా.
తేది -02.04.2024.
నాలుగు సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష మరియు 20,000/-రూ/ జరిమానా డా.శ్రీ.బి.బాలస్వామి. ఐ.పి.యెస్.

ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి. ఐ.పి.యెస్. గారు మాట్లాడుతూ… గుల్లకుంట బాబు అనే వ్యక్తి ఒక అమ్మాయి చేయి పట్టుకిని రమ్మని,రాకపోతే మీ అమ్మని చంపేస్తానని బెదిరించినాడని కావున అట్టి వ్యక్తి పై విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకొని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా అట్టి నేరాన్ని విచారించి హవేలిఘనపూర్ పోలీసు వారు కేసు నమోదు చేసి నేరస్థుడిని కోర్ట్ లో హాజరుపరచగా పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన గౌరవనీయులైన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి శ్రీమతి.పి లక్ష్మీ శారద గారు ఈ రోజు ఇట్టి కేసులో నిందితుడైన నేరస్థుడు గుల్లకుంట బాబు కు నాలుగు సంవత్సరాల కఠినమైన జైలు శిక్ష మరియు 20,000/-రూ/ జరిమానా విదించినారు.


నిందితుని వివరాలు
గుల్లకుంట బాబు @బాబయ్య s/o భీమయ్య వయస్సు : 45 సం.లు కులం: SC ,మాదిగ Occ: మేస్త్రి R/o గ్రామం బూర్గుపల్లి మండలం హవేలి ఘనాపూర్ మెదక్ జిల్లా
కేసు విచారణ అధికారులు.
శ్రీ రాజ్ కుమార్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోక్సో స్పెషల్ ట్రయల్ కోర్ట్ మెదక్ జిల్లా.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
కె.శేఖర్ రెడ్డి ఎస్.ఐ హవేలి ఘనాపూర్
ప్రస్తుత I.O
శ్రీ.ఆనంద్ గౌడ్ ఎస్ఐ హవేలి ఘనాపూర్
కోర్ట్ లైజనింగ్ మరియు కానిస్టేబుళ్లు.
1).శ్రీ.విట్టల్ ఎస్.ఐ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ ,
2) జి. రవీందర్ గౌడ్ కోర్ట్ కానిస్టేబుల్.
3) శ్రీ. కె.వినయ్ కుమార్ కోర్ట్ కానిస్టేబుల్.
కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఈ సంధర్భంగా అభినందించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!