Reporter -Silver Rajesh Medak.
మెదక్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా… మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నిజాంపేట లో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో….
మాజీ మంత్రివర్యులు , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు గారు
మాట తప్పిన కాంగ్రెస్ ను బొంద పెట్టాలి
ఎవుసం ఆగం చేశారు..
వడ్లకు బోనస్ ఇవ్వని కాంగ్రెస్ ను నిలదీయాలి.
నిజాంపేట కాలువకు నీళ్లు ఎందుకు వొస్తా లేవొ అడగాలి.
కరెంటు నాటి లెక్క ఎందుకు రావడం లేదు..
కరెంటు లేక కాదు, నీళ్లు లేక కాదు..నిర్వహణ లోపమే…
6 గ్యారంటీలు ఏమయ్యాయి….
సోనియా గాంధీ తో ప్రకటించిన 6 గ్యారంటీలు అటకెక్కించారు..
మొదటి అసెంబ్లీ లోనే చట్ట బద్ధత చేస్తా మన్నారు…మూడు అసెంబ్లీ లు అయినా దిక్కులేదు.
100 రోజులు అయిపోయాయి
మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2500
వృద్ధులకు 4 వేల పించిన్ ఇవ్వలేదు..
కాంగ్రెస్ మోసం చేసింది
రేవంత్ రెడ్డి ఉన్న జిల్లాలను తీసివేస్తారటా..ఊరుకుందామా
మెదక్ జిల్లా, రామయంపేట డివిజన్, నిజాంపేట మండలం పోవలా…
కాంగ్రెస్ ను కర్రు కాల్చి వాత పెట్టాలి.
మెదక్ లో ఓటమి అయినప్పటికీ నిజాంపేట అండగా నిలిచింది
వెంకట్రామారెడ్డి మంచి వ్యక్తి…మనసున్న వ్యక్తి
*100 కోట్ల ట్రస్టు ఏర్పాటు చేస్తున్నాడు మీ అందరికి ఉపయోగ కరంగా ఉంటుంది.
నడిచే ఎద్దు అయితే అక్కడే నడుచు కదా…దుబ్బాకలో మోసం చేస్తే..రఘునందన్ ను బండ కేసి కొట్టారు…
బీజేపీ మనకు ఒక్క మంచి పని చేసిందా..
నల్ల ధనం తెచ్చి పేదలకు పంచుతా మన్నారు
దేశ వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ..తెలంగాణ కు ఒక్కటైనా ఇచ్చారా.
*బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లేదు..కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు.
మన బీఆర్ఎస్ ను మనం రక్షించుకుందాం.
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామారెడ్డి
నన్నుఆశీర్వదించండి…ఢిల్లీలో ప్రశ్నించే గొంతునవుతా
పేపర్లో ఒక అమ్మాయి దీనావస్థ గురుంచి వొస్తే అమ్మాయిని చేరదీసి..బాలసదనం లో చేర్పించి విద్యాబుద్ధులు చెప్పించడం జరిగింది..
ఆ అమ్మాయికి బాలసధనంలోనే జాబ్ వొచ్చింది…
- హరీష్ రావు గారితో కలిసి ఆమెకు పెళ్లి కూడా చేయించాము..
- డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు..
- కలెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న
- ప్రజాసేవలో ఆశీర్వదించండి
- 100 కోట్ల తో విద్యానిది ఏర్పాటు చేసి పేదలకు ఆదుకుంటా
- 7 నియోజకవర్గంలలో ఫంక్షన్ హాళ్లు నిర్మిస
- ఎం పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు*
- మాట తప్పిన కాంగ్రెస్, బీజేపీ లను ఓడించాలి
- ప్రభుత్వం లో ఉన్నప్పుడు విలువ తెలిసి రాలేదు.
- కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తి.
- దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమం సాధించారు.
- కేసీఆర్ గారు లేని లోటు స్పష్టం గా కనిపిస్తుంది.
- వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించి ఓటమికి ప్రతీకారంతీర్చుకుందాం.