Reporter -Silver Rajesh Medak.
Date-28/03/2024.
శ్రీ సత్య సాయి రైస్ మిల్ ,
శ్రీధర్ ఇండస్ట్రీస్ కుల్చారం లో ఆకస్మిక తనిఖి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
మిల్లర్లూ బియ్యం డెలివేరి, యాసంగి రబి 2022-23 ధాన్యం వెనువెంటనే అప్పగిం చుట వానాకాలం దాన్యం బియ్యం అప్పగించాలని మరియు టెండర్ పూర్తి అయిన యాసంగి రబి 2022-23 ధాన్యం వెనువెంటనే అప్ప గించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో పౌరసరఫరాల శాఖ పనితీరు ఆదర్శనీయంగా ఉండాలని
రబి 2021-22. ఖరీవ్ 2021-22 ధాన్యం బియ్యం అప్పగింతలు పెండింగ్ ఉన్న మిల్లర్లు ఏప్రిల్ 30 తారీకు 2024 లోగా డెలివరి పూర్తి చేయాలని, అప్పటికి పెండింగ్ ఉన్న మిల్లర్ల పై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించారు. బియ్యం డెలివరి లో జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్, సివిల్ సప్లీస్ హరికృష్ణ, ప్రణిత ,సాదిక్ తదితరులు పాల్గొన్నారు.