వివాహా నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మదేవెందేర్ రెడ్డి.
Reporter -Silver Rajesh Medak. Date-27/03/2024.
మెదక్ పట్టణలో ద్వారకా గార్డెన్ లో 31 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్ కూతురు నిఖిత వివాహ నిశ్చితార్థం కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహా నిశ్చితార్థం కార్యక్రమానికి బిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం.పద్మ దేవేందర్ రెడ్డి హాజరై ఒకటి కాబోతున్న నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్ లు కృష్ణా రెడ్డి, జయరాజ్,సమియొద్దీన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, హవేళిఘనాపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి,నాయకులు రాగి.అశోక్, లింగారెడ్డి, ప్రభు రెడ్డి,మధుసూదన్ రావు,బొద్దుల కృష్ణ, కేవల్.జగదీష్,సాయిరాం రాజు, బొట్టు.కృష్ణ తదితరులు ఉన్నారు.