శ్రీమన్నారాయణ ట్రస్ట్ ద్వారా నిరుపేద వధువు వివాహానికి పుస్తె మట్టెలు ప్రధానం

Venkatramulu, Ramayampet Reporter

మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని గోల్పర్తి ఎక్స్ రోడ్ వద్ద శ్రీ భవాని శంకర అన్న ప్రసాద వితరణ సేవా క్షేత్రం శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,శ్రీ,నాగభూషణచారి పుణ్య దంపతుల చేతుల మీదుగా సుతార్ పల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన రాగి భాగ్యమ్మ స్వామి దంపతుల, కనిష్ఠ కుమార్తె శిరీష నిరుపేద, వధువు వివాహానికి ప్రగతి ధర్మారంలోని కన్వెన్షన్ హాల్లో బుధవారం రోజు వివాహం జరిపించగా ఈ వివాహానికి ట్రస్ట్ సభ్యులు ముఖ్య అతిథులుగా ,పేరాని గంగమని రాజేశం, శమంత హాజరై నిరుపేద వధువు వివాహానికి, పుస్తె మట్టెలు అందజేసి మానవత్వం చాటుకున్నారు. రామాయంపేట ప్రాంతంలో ఇంకా నిరుపేద వధువులు ఎవరైనా ఉంటే వారికి కూడా పుస్తె మట్ల ప్రధానం చేసి పెళ్లిళ్లు జరిపిస్తామని ట్రస్టు సభ్యులు తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!