తెలంగాణ రాష్ట్రంలో చిన్న పత్రికల గవర్నమెంట్ యాడ్స్ ని అమలు చేయాలి సీఎం రేవంత్ రెడ్డికి
టిడబ్ల్యూ జేఏ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ డిమాండ్..
రాష్ట్రంలో ఉన్న మాస_ పక్ష_ వార_ మ్యాగజిన్_ పాత్రికే ఎడిటర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గవర్నమెంట్ యాడ్స్ నీ వెంటనే అమలు చేయాలి వాళ్లకు కావాల్సిన నిధులు కూడా ఇవ్వాలి..
గత రాష్ట్ర మాజీ ప్రభుత్వం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అలాగే అప్పటి ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దృష్టికి తీసుకో వెళ్లినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.. పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో చిన్న పాత్రికేల ఎడిటర్ల సంఘాలను మోసమే చేసిన అప్పటి ప్రభుత్వం.. కనీసం అర్హులైన పత్రిక ఎడిటర్లకు జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇవ్వలేదు కనీసం జర్నలిస్ట్ కాలనీలో కోసం భూమి కూడా ఇవ్వలేదు.. జర్నలిస్టులకు మరియు పాత్రికేయ ఎడిటర్లకు మోసం చేసిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం
ఏబిసిడి ఎంఫైనల్ అంటూ పాత్రికా ఎడిటర్లను విభజించారు వాళ్లకు అనుకున్న వారికి గవర్నమెంట్ యాడ్స్ మరియు అక్రిడేషన్ కార్డులను కూడా ఇచ్చిన అప్పటి ప్రభుత్వం
రాష్ట్రంలో చిన్న పత్రికా ఎడిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించండి వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించి అలాగే వాళ్లకు కావాల్సిన నిధులను కూడా మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన చిన్నపాత్రికాయల ఎడిటర్లు… రాష్ట్రంలో నూతనంగా
తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఎన్నికైన కే శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రంలో ఉన్న చిన్న పాత్రికాయ ఎడిటర్లు సమస్యలను పరిష్కరించండి అక్రిడేషన్ కమిటీ రాష్ట్ర మరియు జిల్లా కమిటీలో నియమించండి అలాగే డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైన జర్నలిస్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ అలాగే రాష్ట్రంలో వచ్చిన పాత్రికేల ఎడిటర్లు సమస్యలను పరిష్కరించండి అడ్వర్టైజ్మెంట్ కి కావలసిన నిధులను దాదాపు నాలుగు నెలల నుండి రావడం లేదు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అలాగే మా పాత్రకేయులు అందరికీ అడ్వర్టైజ్మెంట్ నిధులు వెంటనే మంజూరు చేయాలని కోరిన చిన్న పత్రికల ఎడిటర్లు…
తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ డిమాండ్ రాష్ట్రంలో ఉన్న చిన్న పత్రికల ఎడిటర్లు అందరికీ వారికి కావాల్సిన అడ్వటైజ్మెంట్ బిల్లును బకాయి ఉండడం పట్ల తీవ్రంగా నష్టపోతున్న చిన్న పాత్రికేలా ఎడిటర్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆదుకోవాలి. అడ్వటైజ్మెంట్ బిల్లును వెంటనే మంజూరు చేయాలని కోరిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్
నమస్కారం. మంత్లీ మ్యాగజిన్ పబ్లిషర్ కి ఎన్నో సమస్యలు. ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మంత్లీ మ్యాగజైన్ కి ఇవ్వలేదు కారణం దేనికో తెలియదు. కానీ డైలీ పేపర్ కి మాత్రం అడ్వర్టైజ్మెంట్లు కంటిన్యూగా వస్తున్నాయి. గవర్నమెంట్ కు ఎందుకో మరి మంత్లీ మ్యాగజిన్ పబ్లిషర్ మీద చిన్న చూపు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే డైలీ పేపర్ ఉన్నవానికి మ్యాగజైన్ ఉండటం వల్ల అడ్వర్టైజ్మెంట్లు ఆపేసారన్నా ఒక వార్త బయటకు వచ్చింది. డైలీ పేపరు మ్యాగజిన్ ఒక్కనికే పేరుమీద పబ్లిషర్ పేరు మీద ఉంటే దానికి మ్యాగజైన్ కి యాడ్ ఇవ్వకండి. ఓన్లీ మంత్లీ మ్యాగజిన్ ఉన్న వాళ్ళకే యాడ్లు ఇవ్వగలరు. దీని మీద గవర్నమెంట్ దృష్టి పెట్టి. మంత్లీ మ్యాగజిన్ పబ్లిషర్స్ ఆదుకోవాలని గవర్నమెంట్ కి విన్నవిస్తున్నాము..