క్రిష్ణా జిల్లా చల్లపల్లి మండలం స్టూడియో 10 టీవీ న్యూస్
మంగళవాని శింకు డ్రైన్ సకాలంలో పూడిక తీయకపోవటంతో కాలవలు వచ్చే ముందు కొద్దిగా మాత్రమే పూడిక తీసి కాలవలు రావడంతో వదిలేశారు
తుఫాన్ వల్ల మంగళవాని శింక్ మురికి కాలువ ఎగదట్టి పంట పొలాలపై పడటంతో నాలుగు రోజుల నుంచి నీటిలో నానుతున్న వరి పంట ఆవేదనలో మెరకనపల్లి, టేకుపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు* నీట మునిగిన వరి పంట మొలకలు రావడంతో అసలు కోతకు పనిచేస్తుందా లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంకా రెండు మూడు రోజులు కూడా నీటిలోనే ఉండే అవకాశం ఉండటంతో పొలాలను తొక్కించడానికి ఆలోచనలో ఉన్న రైతులు..