చంద్ర కుటుంబానికి ఆర్ధికసహాయం

క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్

ఇటీవల ఆర్థిక సమస్యలతో మరణించిన జర్నలిస్టు కళ్లేపల్లి చంద్ర కుటుంబ సభ్యులకు మచిలీపట్నం వాస్తవ్యులు చార్టెడ్ అకౌంటెంట్ కార్తీక్ దంపతులు రూ. 10 వేల రూపాయలను సాయంగా బీసీ సంఘం నేత చెన్ను రంగారావు గారికి అందజేశారు.

ఇప్పటివరకు రంగారావు గారు తన మిత్ర బృందం ద్వారా 85,000 చంద్ర కుటుంబానికి సాయంగా నగదు సేకరించారు.

ఎంతో శ్రమిస్తూ మిత్రుడు చంద్ర గారి కుటుంబానికి సాయంగా నిలవడానికి తన వంతు కృషి చేస్తున్న రంగారావు గారికి అవనిగడ్డ నియోజకవర్గ జర్నలిస్టు యూనియన్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!