మర్పల్లి మండలం బుచంపల్లి నుండి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మరియు కార్యకర్తలు వికారాబాద్ నియోజకవర్గం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు.