నిజం చెప్పినందుకు డీకే శివకుమార్ కి ధన్యవాదాలు..
రైతు బంధు సృష్టికర్త కేసీఆర్, రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్
అన్నారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ గారు
ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ గారు గెలుపొందిన నాటి నుండి చేసిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.
👉 రూ. 66.30 లక్షలతో సి.సి రోడ్డు నిర్మాణం పనులు, అంతర్గత మురుగు కాలువలు
👉ఆసరా పింఛన్ ధ్వారా 2014లో 167 మందికి గాను ప్రతి నెల ₹37100/- మాత్రమే వచ్చేవి..
ప్రస్తుతం 197 మందికీ ₹4,33,000/-రూపాయలు వస్తున్నాయి..
👉 రైతు బంధు లబ్ధిదారులు 523 మంది, 3.9 కోట్లు
👉 రైతు రుణమాఫీ లబ్ధిదారులు 480 మంది, 2.26 కోట్లు
👉 రైతు భీమా లబ్ధిదారులు 5 మంది, 25 లక్షలు
👉 కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులు 63 మంది, 63.01లక్షలు
👉 శ్మశానవాటిక నిర్మాణము కోసం 12.60 లక్షలు
★NH 44 నుండి అన్నారం వరకు 49 లక్షలతో రోడ్
★ అన్నారం నుండి శంకరయ్యగడ్డ తండా వరకు 86 లక్షలతో రోడ్
👉 86.7 లక్షలతో వ్యయంతో మిషన్ భగీరథ ద్వారా 3 ట్యాంకుల నిర్మాణంతో 487 ఇండ్లకు త్రాగునీటి సరఫరా..
👉 మిషన్ కాకతీయ ద్వారా 21.52 లక్షల తో కొత్తకుంట చెరువు పూడికతీతా
👉 గ్రామ పంచాయితీ భవనం 13 లక్షలు
ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కారుగుర్తు పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ గారు కోరారు.