. కొడిమ్యాల
అక్టోబర్ నెల 9 న విశాఖ పట్నం మరియు నెల్లూరు లో జరిగిన 12 వ సమాచార కమిషనర్ ల నేషనల్ ఫెడ రేషన్ సమావేశం లో స.హ. చట్టం పైన అవగాహన కార్యక్రమాలు ఈనాడు ముందడుగు లో స.హ. చట్టం లో పాల్గొన్న అంశములు. కమిషనర్ పిర్యాదులు, పరిష్కారాలు పలు సందర్భాలను దృష్టి లో ఉంచుకుని నేషనల్ అధ్యక్షుడు బండి పట్టాభి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏ.సొసైటీ (నాన్ పొలిటికల్) అక్కపల్లి రవీందర్ కొడీమ్యాల మండలానికి చెందిన వారిని జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్య వంతులను చేయాలని కోరారు.