రామాయంపేటలో లివర్ వ్యాధిగ్రస్తుడు చిలుక మల్లేశంకు ఆర్థిక సహాయం అందించండి…

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఇతని పేరు చిలుక మల్లేశం తండ్రి భూమయ్య రామాయంపేట ఇతనికి భార్య మరియు ముగ్గురు కుమారులు వీరు ఒక చిన్న రేకుల షెడ్డులో ఉంటున్నారు. ఒక కుమారునికి పెళ్లి అయింది.అతనికి ఇద్దరు కూతుర్లు అందరు ఈ చిన్న రేకుల షెడ్డులో జీవనం గడుపుతున్నారు.ఇతను గత మూడు నాలుగు సంవత్సరాలనుండి లీవర్ కి సంబందించిన వ్యాధితో బాధపడుతున్నాడు.కనీసం నడవడం లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటికే వారి స్థాయికి మించి అప్పు చేసి కాపాడుకున్నారు అతనికి ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పాడు.ఒక రోజు పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఆయన ప్రస్తుతం యశోద అస్పటల్ లో ఉన్నారు. దయచేసి వీరి కుటుంబానికి మీ వంతుగా ఎంతో కొంత మానవతా దృక్పతంతో వారికీ మీకు తోచినంత ఆర్థిక సహాయం చేయగలరని వేడుకుంటున్నారు. ఈ నెంబర్ కి 9705732870 చిలుక భూపాల్ ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!