MRPS వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొడిగంటి మల్లికార్జున్ మాదిగ ఎన్నిక!
నియామక పత్రం అందిస్తున్న MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ – MSP జిల్లా కోఆర్డినేటర్ పి. ఆనంద్ మాదిగ
శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని డా” అంబేడ్కర్ భవన్లో MRPS జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .
కొడిగంటీ మల్లికార్జున్ మాదిగ ని జిల్లా అధ్యక్షుడు గా
ప్రధాన కార్యదర్శిగా. బొలవోని సుభాష్ మాదిగ.
అధికార ప్రతినిధి గజ్జల ప్రవీణ్ మాదిగ.
ఉప అధ్యక్షులుగా. మాల్కప్ప మాదిగ. శేంకర్ మాదిగ . జగన్ మాదిగ.
కార్యదర్శులుగా. అంజి మాదిగ. శేకర్ మాదిగ.
సహాయక కార్యదర్శిగా . హరిసుదన్ మాదిగ.
ప్రచార కార్యదర్శిగా .డప్పు నర్సింలు మాదిగ లని నియమించారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కోఆర్డినేటర్ P.ఆనంద్ మాదిగ మరియు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి V.S. రాజు మాదిగ గారు మాట్లాడుతూ… నూతనంగా ఏర్పడ్డ జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలంటే గ్రామస్థాయి నుండి నిర్మించాలని ఆ విధంగా కష్టపడితే జాతి భవిష్యత్తు మరియు మీ భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటదని సూచనలు చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ మరియు మిగతా కమిటీ సభ్యులు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా మీద ఇంత నమ్మకం ఉంచి మాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పెట్టుకున్న నమ్మకాన్ని కచ్చితంగా ముందరికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి బషీరాబాద్ మండల ఇంఛార్జి బి. కృష్ణ మాదిగ. ఎం ఎస్ పి తాండూర్ మండల ఇంఛార్జి నర్సింలు మాదిగ. ఎం ఎస్ పి సీనియర్ నాయకులు గుమ్మడి మల్లేశం మాదిగ. నాయకురాలు పుష్ప రాణి మాదిగ. ఎం ఎస్ పి యాలల్ మండల ఇంఛార్జి మహేందర్ మాదిగ. ధరూర్ మండల ఇంఛార్జి తనేం నర్సింలు మాదిగ. బొమ్రేస్పెట్ మండల ఇంఛార్జి సుభాష్ మాదిగ. తిరుపతి మాదిగ. డప్పు నర్సింలు మాదిగ. శ్రీనివాస్ మాదిగ. అంజి మాదిగ. డప్పు మోహన్. హరిసుదన్ మాదిగ MSF నాయకులు జానీ మాదిగ. మధు మాదిగ .నవీన్ మాదిగ. ఏళ్ళప్ప మాదిగ. మహేష్ మాదిగ. లాలప్ప మాదిగ. తదితరులు పాల్గొన్నారు.
P.ఆనంద్ మాదిగ V.S. రాజు మాదిగ కోళ్ళ శివ మాదిగ
మహాజన సోషలిస్టు పార్టీ MSP జిల్లా ఇన్చార్జి MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి
జిల్లా కోఆర్డినేటర్ హైదరాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా