గద్వాల:-గద్వాల నియోజకవర్గంలోని యువత కు ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణమ్మ గారు జిల్లా కేంద్రంలోని తన బిజెపి కార్యాలయంలో 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధంగా తన సొంత ఖర్చులతో డికె. అరుణమ్మ గారు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఈ రోజు నుండి తేదీ:- 18-07-2023 నుండి మీ మీ మండలం లో బిజెపి మండల అధ్యక్షులు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం అభ్యర్థులకు తీసుకొని రావాల్సిన పత్రాలు : ఆధార్ కార్డు
రెండు ఫోటోలు
బర్త్ సర్టిఫికెట్ (or) టెన్త్ మెమో,లేదా పాన్ కార్డ్ తీసుకొని రావాలని పిలుపునిచ్చారు.గద్వాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి…