అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెం కర్రిపాలెం గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన బిపి షుగర్ థైరాయిడ్ పక్షవాతం గుండె జబ్బులు ఫిట్స్ మరియు గర్భిణీ స్త్రీలను బాలింతలను అంగన్వాడీ పిల్లలను తనిఖీ చేసి రక్త పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ .ఎస్ వి శక్తి ప్రియ తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి.కొండబాబు, సచివాలయం హెల్త్ సెక్రటరీ బేబీ ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు..