అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా మరియు మలేరియా ఇన్చార్జ్ నోడల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న పి ఎన్ వి ఎస్ ప్రసాద్ ను ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర రత్న అవార్డు వరించడం ఎంతో సంతోషదాయకమని సర్వసిద్ధి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు డాక్టర్ ఎన్ వాసంతి ,ఆరోగ్య విస్తరణ అధికారులు తంటపు రెడ్డి నాగేశ్వరరావు ,బి.సత్యనారాయణ ,హెల్త్ విజిటర్ సిహెచ్ రవణ, ఫార్మసిస్ట్ రిటారత్నం ల్యాబ్ టెక్నీషియన్ ఇందల హరినాథ్,