నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామన్న కత్వ డ్యాం పూర్తి అయ్యేది ఎప్పుడు?.

స్టూడియో 10 టీవీ న్యూస్ ఏప్రిల్ 12

గిద్దలూరు నియోజక వర్గ బిసి నాయకుడు సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టులో భాగమైన రామన్న కత్వ డ్యాము ను అప్పట్లో ఉన్న ప్రభుత్వం రైతుల కు సాగునీరు ,తాగునీరు సమస్యపై స్పందించి ప్రభుత్వం నిర్మించడం జరిగింది.2019 డిసెంబర్ 31వ తారీకు పూర్తిచేసి రైతులకు సాగునీరు త్రాగునీరు ఇస్తామని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించడం జరిగింది.కానీ నాయకులకు నియోజకవర్గంలో రాచర్ల మండలం ఉన్నట్లు తెలియకపోవడం అందులో రామన్న కత్వ డ్యాము గురించి ఆలోచన ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు.వచ్చిన ప్రతి నాయకులు స్టేజి మీద మా పార్టీ హయాంలో అభివృద్ధి చెందింది.
మా పార్టీ అయామ్ లో అభివృద్ధి చెందింది అని గులకరాళ్ళ
డాబ్బ కొట్టుకోవడమేనా?
మరి ఈ డ్యాం గురించి తెలియకపోవడం అవమానకరంగా ఉంది అని రైతులు వాపోతున్నారన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!