వికారాబాద్: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చిలో ఏసుక్రీస్తు యొక్క సిలువ మరణం ఏసుక్రీస్తు ప్రభువు సిలువ వేసే సందర్భంలో యేసు క్రీస్తు పలికిన ఏడు మాటలు చర్చిలలో పాస్టర్ ప్రజలకు వివరించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెదక్ డిస్టిక్ చర్చ్ ఇమ్మానియేల్ ఏజ్ చర్చి ప్రత్యేక సందేశం వివరించారు.