Month: January 2025

కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం

కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం జరిగింది. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పోస్టర్లను గోడలపై అంటించారు. అయితే ఆ పోస్టర్లను కొంతమంది తీసివేస్తూ వాటిపై కన్నడ అని రాస్తున్నారు. పోస్టర్లపై నలుపు రంగు వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో…

ప్రముఖ నటుడికి బ్రెయిన్ సర్జరీ

చెన్నైలోని ఓ హాస్పిటల్లో సినీ నటుడు ప్రభుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం అయన డిశ్చార్జ్ అయ్యారని.. ఇంట్లో కోలుకుంటున్నారని ఆయన పి ఆర్ ఓ వెల్లడించారు. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరగా, మెదడులోని ఓ ప్రధాన రక్తనాళంలో వాపు…

చైనా వైరస్.. వీరికి డేంజర్

చైనాలో గుర్తించిన కొత్త వైరస్హెచ్ఎంపీవి (HMPV) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ఏపీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి తెలిపారు. ఈ వైరస్ సోకిన వారికి సాధారణ జలుబు (ఫ్లూ) లాంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. వైరస్ సోకిన…

తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు : రేవంత్ సర్కార్ హైఅలర్ట్ : మార్గదర్శకాలు

చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది.ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ సంక్షేమ మంత్రిత్వ…

వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతొ నాలుగురోజుల పసికందు మృతి

వికారాబాద్ జిల్లా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతొ నాలుగురోజుల పసికందు మృతి. వికారాబాద్ జిల్లా నవపేట్ మండల్ మాదిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిక్షపతి బార్య స్వప్న దంపతులకు గత రెండు రోజుల క్రితం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీజేరీన్…

నేర రహిత సమాజ నిర్మాణంలో సి‌సి కెమెరాల పాత్ర కీలకం.. మెదక్ జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం. ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని జీడిపల్లి గ్రామంలో దోమకొండ…

error: Content is protected !!